(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 004
॥ శ్రీః ॥
1.4. అధ్యాయః 004
(అథ పౌలోమపర్వ ॥ 4 ॥)
Mahabharata - Adi Parva - Chapter Topics
సౌతిశౌనకసంవాదముఖేన కథోపోద్ధాతః॥ 1 ॥
రోమహర్షణపుత్ర ఉగ్రశ్రవాః సౌతిః పౌరాణికో నైమిశారణ్యే శౌనకస్య కులపతేర్ద్వాదశవార్షికే సత్రే ఋషీనభ్యాగతానుపతస్థే॥ 1-4-1 (888)
పౌరాణికః పురాణే కృతశ్రమః స కృతాంజలిస్తానువాచ। `మయోత్తంకస్య చరితమశేషముక్తం జనమేజయస్య సార్పసత్రే నిమిత్తాంతరమిదమపి।' కిం భవంతః శ్రోతుమిచ్ఛంతి కిమహం బ్రవాణీతి॥ 1-4-2 (889)
తమృషయ ఊచుః। 1-4-3x (25)
పరం రౌమహర్షణే ప్రవక్ష్యామస్త్వాం నః ప్రతివక్ష్యసి వచః శుశ్రూషతాం కథాయోగం నః కథాయోగే॥ 1-4-3 (890)
తత్ర భగవాన్ కులపతిస్తు శౌనకోఽగ్నిశరణమధ్యాస్తే। `దీర్ఘసత్రత్వాత్సర్వాః కథాః శ్రోతుం కాలోస్తి॥' 1-4-4 (891)
యౌఽసౌ దివ్యాః కథా వేద దేవతాసురసంశ్రితాః। మనుష్యోరగగంధర్వకథా వేద చ సర్వశః॥ 1-4-5 (892)
స చాప్యస్మిన్మశే సౌతే విద్వాన్కులపతిర్దివజః। దక్షో ధృతవ్రతో ధీమాఞ్శాస్త్రే చారణ్యకే గురుః॥ 1-4-6 (893)
సత్యవాదీ శమపరస్తపస్వీ నియతవ్రతః। సర్వేషామేవ నో మాన్యః స తావత్ప్రతిపాల్యతాం॥ 1-4-7 (894)
తస్మిన్నధ్యాసతి గురావాసనం పరమార్చితం। తతో వక్ష్యసి యత్త్వాం స ప్రక్ష్యతి ద్విజసత్తమః॥ 1-4-8 (895)
సౌతిరువాచ। 1-4-9x (26)
ఏవమస్తు గురౌ తస్మిన్నుపవిష్టే మహాత్మని। తేన పృష్టః కథాః పుణ్యా వక్ష్యామి వివిధాశ్రయాః॥ 1-4-9 (896)
సోఽథ విప్రర్షభః సర్వం కృత్వా కార్యం యథావిధి। దేవాన్వాగ్భిః పితౄనద్భిస్తర్పయిత్వాఽఽజగామ హ॥ 1-4-10 (897)
యత్ర బ్రహ్మర్షయః సిద్ధాః సుఖాసీనా ధృతవ్రతాః। యజ్ఞాయతనమాశ్రిత్య సూతపుత్రపురస్పరాః॥ 1-4-11 (898)
ఋత్విక్ష్వథ సదస్యేషు స వై గృహపతిస్తదా। ఉపవిష్టేషూపవిష్టః శౌనకోఽథాబ్రవీదిదం॥ ॥ 1-4-12 (899)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి చతుర్థోఽధ్యాయః॥ 4 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-4-7 ప్రతిపాల్యతాం ప్రతీక్ష్యతాం॥
1-4-10 వాగ్భిః బ్రహ్మయజ్ఞీయాభిః॥ చతుర్థోఽద్యాయః॥ 4 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.